కలకండ | Kalaakan Recipe in Telugu

ద్వారా Ganiprameela Ganiprameela  |  19th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Kalaakan recipe in Telugu,కలకండ, Ganiprameela Ganiprameela
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

కలకండ వంటకం

కలకండ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Kalaakan Recipe in Telugu )

  • పాలు 250 ml
  • పంచదార 1-2 స్పూన్స్
  • నిమ్మ రసం 1 చుక్క

కలకండ | How to make Kalaakan Recipe in Telugu

  1. పాలు చిన్న మంట మీద మరిగించాలి పాలు బాగ చిక్క పడాలి
  2. పాలు చక్కని బాటర్ లాగ అయ్యాక ఒక్క చుక్క నిమ్మరసం పిండాలి
  3. పులుపు కి పాలు విరిగి రవ్వలా అవుతుంది
  4. అందులో పంచదార వేసి బాగ కలిపి దగ్గర పడ్డాక దించాలి
  5. అంతే కమ్మటి కలకండ రెడీ

Reviews for Kalaakan Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo