హోమ్ / వంటకాలు / పాల కూర శనగ పప్పు పకోడీలు

Photo of Palak chana dall pakodi by Divya Konduri at BetterButter
470
3
0.0(0)
0

పాల కూర శనగ పప్పు పకోడీలు

Aug-19-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాల కూర శనగ పప్పు పకోడీలు రెసిపీ గురించి

పాల కూరని శనగ పప్పుతో కలిపి అల్లం వేసి పకోడీలు చేసుకుంటే సాయంత్రం పూట పిల్లల్లు పెద్దలు అందరు ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 6

  1. ఒక కట్ట పెద్దది పాలకూర
  2. శనగపప్పు 150 గ్రాములు
  3. ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు
  4. పచ్చిమిచ్చి పేస్టు ఒక స్పూను
  5. జీలకర్ర ఒక స్పూను
  6. ఉప్పు తగినంత
  7. అల్లం తురుము ఒక స్పూను
  8. శనగపిండి 2 స్పూను

సూచనలు

  1. పాల కూర కడిగి తరిగి పక్కన పెట్టుకోవాలి
  2. నాన పెట్టిన శనగ పప్పును మిక్సీలో వేసి బరకగా రుబ్బాలి
  3. అందులో అన్నీవేసి కలుపుకోవాలి
  4. వేడి నూనెలో పకోడిలా వేసి వేగించి తీయాలి
  5. రడీ టు సర్వ్..టమోటసాస్ తో బాగుంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర