మైసూర్ పాక్ | mysore pak Recipe in Telugu

ద్వారా సౌమ్య అకోండి  |  19th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • mysore pak recipe in Telugu,మైసూర్ పాక్, సౌమ్య అకోండి
మైసూర్ పాక్by సౌమ్య అకోండి
  • తయారీకి సమయం

    25

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

1

0

మైసూర్ పాక్ వంటకం

మైసూర్ పాక్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make mysore pak Recipe in Telugu )

  • సెనగపిండి 2కప్పులు
  • పంచదార 21/2 కప్పులు
  • నెయ్యి 1కప్పు
  • నూనె 1కప్పు
  • నీరు 1కప్పు

మైసూర్ పాక్ | How to make mysore pak Recipe in Telugu

  1. ముందుగా సేనగపిండి ని వేయించుకోవాలి మంచి వాసన వచ్చే వరకు వేయించి ప్లేట్ లోకి తీయాలి
  2. పాన్ లో పంచదార నీరు పోసి 1తీగ పాకం వచ్చాక సేనగపిండి వేస్తూ కలపాలి
  3. మరో పక్క నెయ్యి నూనె కలిపి వేడిచేస్కోవాలి
  4. సేనగపిండి మిశ్రమంలో నెయ్యి నూనె మధ్యలో పోస్తూ కలపాలి
  5. ముద్ద అంత పాన్ ని వదులుతూ ఉడక గానే ఒక ప్లేట్ కి నెయ్యి రాసుకుని ముద్ద ప్లేట్ లో వెయ్యాలి
  6. 5నిమిషాలు ఆగి షేప్ ఇవ్వాలి,కొంచెం గట్టి పడ్డాక ముక్కలు గా కట్ చేసుకోవాలి

Reviews for mysore pak Recipe in Telugu (0)