హోమ్ / వంటకాలు / ఆనపకాయ ముద్ద కూర

Photo of Bottle gourd curry by Sudha Badam at BetterButter
708
5
0.0(0)
0

ఆనపకాయ ముద్ద కూర

Aug-20-2018
Sudha Badam
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆనపకాయ ముద్ద కూర రెసిపీ గురించి

ఆనపకాయతో సులువుగా చేసుకోగలిగే ముద్ద కూర

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • సైడ్ డిషెస్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. ఆనపకాయ ముక్కలు సన్నగా కోసినవి 2 కప్పులు
  2. నూపప్పు 4 టేబుల్ స్పూన్లు
  3. బియ్యం 2 టేబుల్ స్పూన్లు
  4. వెల్లుల్లి 2
  5. పచ్చిమిర్చి 4
  6. పోపు దినుసులు
  7. కరివేపాకు
  8. నూని 3 స్పూన్స్

సూచనలు

  1. మూకుడులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి పోపు దినుసులు,పచ్చిమిర్చి 2, వెల్లులిపాయ 2, కరివేపాకు వేసి పోపు వేగాక ఆనపకాయ ముక్కలు వేసి ఉప్పు వేసి మూత పెట్టుకుని సన్నటి సెగ మీద ఉడకనివ్వాలి.
  2. గంట ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని, నూపప్పు,పచ్చిమిర్చి, వెల్లులిపాయ ఒకటి,కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
  3. ఆనపకాయ ముక్కలు ఉడికాక ఈ ముద్దని అందులో వేసి అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్లు పోసి దగ్గరగా ఉడకనిచ్చి దింపుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర