హోమ్ / వంటకాలు / వెల్లులి బెండకాయ కారం

Photo of Lady finger garlic fry by Sree Sadhu at BetterButter
395
3
0.0(0)
0

వెల్లులి బెండకాయ కారం

Aug-20-2018
Sree Sadhu
8 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెల్లులి బెండకాయ కారం రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది ఇది జలుబు ఉన్నప్పుడు తింటే నోటికి చాల బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 3

  1. బెండకాయలు 1/2 కేజీ
  2. కరివేపాకు 1 రెమ్మ
  3. జీలకర్ర 1 చెంచా
  4. ఉప్పు తగినంత
  5. వెల్లులిపాయలు 6-7
  6. ఎర్ర కారం తగినంత
  7. ఉల్లిపాయలు తరిగినవి 1
  8. నూనె 3-4 చెంచాలు

సూచనలు

  1. ముందుగా బెండకాయలుని బాగా తుడిచి ముక్కలుగా తరుగుకోవాలి
  2. తరువాత స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో నూనె వేసి కాగనివ్వాలి
  3. నూనె కాగిన తరువాత అందులో జీలకర్ర కరివేపాకు వేసి వేయించాలి
  4. అది వేగిన తరువాత అందులో ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి
  5. వేగిన తరువాత అందులో బెండకాయ ముక్కలు వేసి ఎర్ర గా వేయించాలి
  6. అవి వేగే లోపు ఒక రోలు తీసుకుని అందులో సరిపడినంత ఉప్పు కారం వెల్లులిపాయలు వేసి దంచుకోవాలి
  7. ఈ కారం మిశ్రమం ని వేగిన బెండకాయ ముక్కలో వేసి మరో నిమిషం వేయించితే చాలు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర