హోమ్ / వంటకాలు / సెట్ దోశ

Photo of Set dosa by Dharani Jhansi Grandhi at BetterButter
763
1
0.0(0)
0

సెట్ దోశ

Aug-20-2018
Dharani Jhansi Grandhi
840 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సెట్ దోశ రెసిపీ గురించి

ఈ అల్పాహారం ఉదయం ఎంతో లైట్ ఫుడ్ గా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • దక్షిణ భారతీయ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. ఒక గ్లాస్ బియ్యం
  2. పావు వంతు మినపప్పు
  3. పావు స్పూన్ మెంతులు
  4. ఒక 3/4 పెరుగు
  5. ఉప్పు రుచికి సరిపడా
  6. ఒక గ్లాస్ అటుకులు

సూచనలు

  1. ముందుగా బియ్యం మినపగుల్లు కలిపి ఒక 5 గంటలు నీళ్లు పోసి నానబట్టుకోవాలి. తరువాత అటుకులు పెరుగు కలిపి ఒక గంట సేపు నానివ్వాలి తరువాత నాలుగు కలిపి గ్రైండ్ చేసుకోవాలి..
  2. ఒక 8 గంటలు నానక పిండి ఆ తరువాత ఉప్పు వేసి కొంచెం సేపు పులవనిచ్చి ఆ తరువాత దోశ లు వేసుకోవాలి.
  3. రెండు వేపులా కాల్చిన తరువాత ప్లేట్ లోకి తీసుకోవడమే.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర