నిమ్మక్యారెట్ | Sliced carrot in lime Recipe in Telugu

ద్వారా Sudha Badam  |  20th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Sliced carrot in lime recipe in Telugu,నిమ్మక్యారెట్, Sudha Badam
నిమ్మక్యారెట్by Sudha Badam
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    0

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

నిమ్మక్యారెట్ వంటకం

నిమ్మక్యారెట్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sliced carrot in lime Recipe in Telugu )

  • క్యారెట్ 3
  • నిమ్మకాయలు 3
  • పచ్చిమిర్చి 6
  • ఉప్పు తగినంత
  • కొత్తిమీర అరకప్పు

నిమ్మక్యారెట్ | How to make Sliced carrot in lime Recipe in Telugu

  1. క్యారెట్ ని చెక్కు తీసుకుని శుభ్రంగా కడిగి చిప్స్ లాగా తురుముకోవాలి.
  2. నిమ్మకాయలు కోసుకుని రసం తీసుకోవాలి.
  3. పచ్చిమిర్చి పొడుగ్గుగా చీలికలులా కోసుకోవాలి.
  4. ఒక బౌల్లోకి పైవన్నీ వేసి కొత్తిమీర సరిపడా ఉప్పు వేసి పైకి కిందకి కలుపుకోవాలి.
  5. రెండు గంటల సేపు కదపకుండా ఉంచితే క్యారెట్ నిమ్మరసంలో ఊరి తినడానికి రెడీ అవతాది.

నా చిట్కా:

చేసిన రోజు కన్నా తర్వాత రోజుకి బాగా ఊరి తినడానికి బాగుంటాయి

Reviews for Sliced carrot in lime Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo