హోమ్ / వంటకాలు / మొక్క జొన్న ఉప్మా

Photo of Mokka jonna upma by Pendekanti Suneetha at BetterButter
1245
1
0.0(0)
0

మొక్క జొన్న ఉప్మా

Aug-20-2018
Pendekanti Suneetha
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మొక్క జొన్న ఉప్మా రెసిపీ గురించి

ఇది మొక్కజొన్న గింజల తో చేస్తాము.ఈ సీజన్ లో మొక్కజొన్న కంకులు వస్తాయి. అప్పుడు చేస్తాము.చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. మొక్క జొన్న కంకులు 3
  2. పచ్చిమిర్చి 7
  3. ఉప్పు తగినంత
  4. ఉల్లిపాయ ముక్కలు 1 కప్
  5. వెల్లుల్లి. 2 పాయలు.
  6. నూనె 5 స్పూన్స్
  7. ఆవాలు, జీలకర్ర. 1 స్పూన్
  8. మినప్పప్పు. 1 స్పూన్
  9. సేనగపప్పు. 1 స్పూన్
  10. కరివేపాకు కొద్దిగా
  11. కొత్తిమీర 1 స్పూన్

సూచనలు

  1. మొక్కజొన్న కంకులు గింజలు వలచి 1 గంట నానబెట్టాలి
  2. తరువాత వాటిని వడకట్టి నీటిని తీసేయాలి.
  3. మిక్సీ జార్ లో మొక్కజొన్న గింజలు,పచ్చిమిర్చి, ఉప్పు 2 వెల్లుల్లి రెబ్బలు వేసి బరకగా పేస్ట్ చేయాలి.
  4. స్టవ్ పై ఒక బాణాలు పెట్టి అందులో నూనె వేసి కాగాక ఆవాలు,జీలకర్ర,సేనగపప్పు, మినప్పప్పు వేసి వేగాక ఉల్లిపాయముక్కలు, కరివేపాకు వేసి వేగాక అందులో మొక్కజొన్న పేస్ట్ వేసి బాగా కలిపి ముథ పెట్టి చిన్న మంటపై మధ్యలో కలుపుతూ 15 నిమిషాలు మగ్గనివ్వాలి.
  5. మగ్గిన తర్వాత కొత్తిమీర వేసి కలపాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర