కొబ్బరి మావిడికాయ్ పచ్చడి | coconut Mango chutney Recipe in Telugu

ద్వారా సౌమ్య అకోండి  |  21st Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • coconut Mango chutney recipe in Telugu,కొబ్బరి మావిడికాయ్ పచ్చడి, సౌమ్య అకోండి
కొబ్బరి మావిడికాయ్ పచ్చడిby సౌమ్య అకోండి
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

కొబ్బరి మావిడికాయ్ పచ్చడి వంటకం

కొబ్బరి మావిడికాయ్ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make coconut Mango chutney Recipe in Telugu )

  • కొబ్బరి 1/2 చెక్క(పెద్దది)
  • మావిడికాయ్ 1(పుల్లటిది)
  • ఆవాలు1స్పూన్
  • మినపప్పు1స్పూన్
  • జీలకర్ర 1స్పూన్
  • మెంతులు 1/2స్పూన్
  • ఇంగువ కొంచెం
  • సాల్ట్ తగినంత
  • పసుపు చిటికెడు
  • పచ్చిమిర్చి 4
  • ఎండుమిర్చి 2

కొబ్బరి మావిడికాయ్ పచ్చడి | How to make coconut Mango chutney Recipe in Telugu

  1. కొబ్బరి మావిడికాయ్ ముక్కలు తరగండి
  2. పోపు ఆవాలు,జీలకర్ర,మెంతులు,మినపపప్పు,ఎండుమిర్చి ,ఇంగువ,వేసి వేయించండి
  3. పోపు చల్లారాక సగం పోపు మిక్సీ లో వేసి తిప్పండి
  4. ఇపుడు మావిడికాయ్ ,కొబ్బరి ముక్కలు,పచ్చిమిర్చి,సాల్ట్,పసుపు,తగినంతగా నీరు పోసి పచ్చడి ల చేయండి
  5. బౌల్ లోకి తీసి మిగిలిన పోపు పెట్టుకోండి

Reviews for coconut Mango chutney Recipe in Telugu (0)