హోమ్ / వంటకాలు / బెల్లం చలిమిడి

Photo of RICE flour sweet by సౌమ్య అకోండి at BetterButter
829
1
0.0(0)
0

బెల్లం చలిమిడి

Aug-21-2018
సౌమ్య అకోండి
300 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెల్లం చలిమిడి రెసిపీ గురించి

శుభకార్యాలు లో ముఖ్యమైనది,ఆడవారికి కడుపు చలవ అని పుట్టింటి వారు పెట్టె ముఖ్యమైన తీపి పదార్థం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం 2కప్పులు
  2. బెల్లం 1కప్పు
  3. వేలకుల పొడి 2స్పూన్స్
  4. నీరు 1/4కప్పు
  5. కొబ్బరి ముక్కలు(చిన్నవి తరుగుకోవాలి)
  6. జీడిపప్పు
  7. నెయ్యి 1కప్పు

సూచనలు

  1. 4గంటలు బియ్యం నానబెట్టి పిండి తయారు చేసుకోవాలి
  2. కన్నాలు బౌల్ లో బియ్యం పోసి నీరు పోయాక పొడి గుడ్డ మీద ఆరబెట్టి పిండి చేసుకోవాలి
  3. బెల్లం పాన్ లో వేసి నీరు పోసి ఉండ పాకం వచ్చాక బియ్యపు పిండి పోస్తూ ఉండ కట్టకుండా కలపాలి
  4. ఇపుడు నేతిలో కొబ్బరి ముక్కలు,జీడిపప్పు వేయించి ఉడికిన చలిమిడి లో వెయ్యాలి,వేలకుల పొడి కూడా వేసుకోవాలి
  5. మిగిలిన నెయ్యి మొత్తం చలిమిడి లో కలపాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర