పల్లిల కారం | PALLILA karam Recipe in Telugu

ద్వారా Kothuru Leela Jyothi Koti  |  22nd Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • PALLILA karam recipe in Telugu,పల్లిల కారం, Kothuru Leela Jyothi Koti
పల్లిల కారంby Kothuru Leela Jyothi Koti
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

0

0

పల్లిల కారం వంటకం

పల్లిల కారం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make PALLILA karam Recipe in Telugu )

  • పల్లిల 1 cup
  • ఎండుమిర్చి 4
  • ఉప్పు తగినంత
  • జీలకర్ర. 1 స్పూన్
  • వెల్లుల్లి. 1 పాయ
  • చింతపండు కు0కుడుగింజత

పల్లిల కారం | How to make PALLILA karam Recipe in Telugu

  1. పల్లిలను ఎండుమిర్చి ని కలిపి నూనె లేకుండా వైయించాలి
  2. వైయిoచాక రూమ్ టెంపరేచర్ కి రావాలి
  3. మిక్సి జార్ తీసుకోని తొడిమలు తీసిన మిర్చి పల్లిలు ఉప్పు చి0తపండు వేసి కొంచం బరకగా మిక్సి పట్టాలి
  4. ఇప్పుడు మూత తీసి దానిలో జీలకర్ర వేల్లుల్లి వేసి మరొక సారి తిప్పాలి
  5. దీనిని ఎయిర్ కంటేనర్ డబ్బాలో నిల్వ ఉంచాలి
  6. చాలా నెలల నిల్వ ఉంటుంది
  7. వేడి వేడి అన్నము లో 2 బొట్లు నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది

నా చిట్కా:

మిక్సి పెట్టేటప్పుడు 2 సార్లు ముందుకు వెనక్కు తిప్పాలి లేకపోతె ముద్ద ఆయిపోతుoది

Reviews for PALLILA karam Recipe in Telugu (0)