పాకం చిలకడదుంప | Paakam chilakadadumpa Recipe in Telugu

ద్వారా Kiran Gopisetti  |  22nd Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Paakam chilakadadumpa recipe in Telugu,పాకం చిలకడదుంప, Kiran Gopisetti
పాకం చిలకడదుంపby Kiran Gopisetti
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

పాకం చిలకడదుంప వంటకం

పాకం చిలకడదుంప తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Paakam chilakadadumpa Recipe in Telugu )

  • బెల్లం 100గ్రాములు
  • చిలకడదుంపలు 1/4 kg
  • యాలుకలు 3
  • నెయ్యి 2 స్పూన్స్

పాకం చిలకడదుంప | How to make Paakam chilakadadumpa Recipe in Telugu

  1. ముందు చిలకడదుంపలు కడిగి ముక్కలుగా కోయాలి
  2. మందపాటి గిన్నెలో దుంప ముక్కలు, నెయ్యి, బెల్లం వేసి మూత పెట్టి తక్కువ మంట మీద ఉడికించాలి.
  3. మధ్య మధ్య అడుగు అంటకుండా చూసుకోవాలి
  4. 10 నిమిషాల్లో ఉడుకుతాయి అప్పుడు యాలుకల పొడి వేసి దించాలి.

Reviews for Paakam chilakadadumpa Recipe in Telugu (0)