హోమ్ / వంటకాలు / అప్పడం ముద్దలు

Photo of Appadam mudhalu by Kiran Gopisetti at BetterButter
962
2
0.0(0)
0

అప్పడం ముద్దలు

Aug-22-2018
Kiran Gopisetti
10 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అప్పడం ముద్దలు రెసిపీ గురించి

అప్పడం ముద్దలు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ

కావలసినవి సర్వింగ: 5

  1. పెసరపిండి 150 గ్రాములు
  2. ఉప్పు 1/2 స్పూన్
  3. కారం1/2 స్పూన్
  4. ఇంగువ 1/4 స్పూన్
  5. నూనె 3 స్పూన్లు
  6. నీళ్లు కొంచెం

సూచనలు

  1. ముందుగా పెసరపిండి లో ఉప్పు, కారం ఇంగువ వేసి మొత్తం కలిసే లాగా కలపాలి
  2. తరువాత నూనె వేసి కొంచెం నీళ్లు వేసి ముద్దలా బాగా పిసకాలి
  3. చేతికి అంటుకోకుండా చక్కగా ముద్ద అవుతుంది
  4. అప్పుడు వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర