దోస ఆవకాయ | Dosa avakaya Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  22nd Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Dosa avakaya recipe in Telugu,దోస ఆవకాయ, Sree Vaishnavi
దోస ఆవకాయby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    8

    నిమిషాలు
  • వండటానికి సమయం

    3

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

2

0

దోస ఆవకాయ వంటకం

దోస ఆవకాయ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Dosa avakaya Recipe in Telugu )

  • గట్టి దోసకాయ పొట్టుతీయని ముక్కలు-ఒక పెద్ద కప్పు
  • నూనె-4 టీ.
  • కారం-ఒక టీ
  • ఉప్పు-ఒక టీ. 
  • ఆవపిండి-పావు టీ. 
  • మెంతిపిండి-పావు టీ. 
  • ఇంగువపొడి-పావు టీ. 
  • పసుపు-చిటికెడు

దోస ఆవకాయ | How to make Dosa avakaya Recipe in Telugu

  1. పొడిగిన్నెలో దోసకాయ ముక్కలు వేసి పసుపు, ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి, ఇంగువ, నూనె అన్నీ వేసి కలపాలి. 
  2. రెండో రోజుకు ముక్క ఊరి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది.

నా చిట్కా:

కావలసినవారు మరికాస్త ఉప్పును, వెల్లుల్లినీ వేసుకోవచ్చు.

Reviews for Dosa avakaya Recipe in Telugu (0)