హోమ్ / వంటకాలు / సులువైన బంగాళా దుంప కట్లెట్

Photo of Easy Potato Cutlet by Saras Viswam at BetterButter
50440
73
4.8(0)
1

సులువైన బంగాళా దుంప కట్లెట్

Jun-16-2016
Saras Viswam
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • కలయిక
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 10

  1. బంగాల దుంపలు
  2. పచ్చి బటాని -
  3. తరిగిన పచ్చిమిరపకాయలు - 8
  4. అల్లం- వెల్లుల్లి పేస్టు - 2 చెంచాలు
  5. బ్రెడ్ పొడి- 1 నుంచి 2 కప్పు
  6. కారం - 1/2 చెంచా
  7. పసుపు - 1/2 చెంచ
  8. ధనియాల పొడి - 1 చెంచా
  9. జీలకర్ర పొడి - 1 చెంచా
  10. అమ్చుర్ పొడి -
  11. N/A
  12. రవ్వ -
  13. నునే- వేయించటానికి
  14. రుచికి తగినంత ఉప్పు

సూచనలు

  1. 4 - 5 విజిల్స్ దాకా బంగాళాదుంపలను ఉడికించండి.
  2. పచ్చి బతానిని కుడా ఉడికించండి
  3. బంగాల దుపల పైన ఉనా తోలును తొలగించి పచ్చిబతాని తో పాటు ఒక గిన్నెలో వేసి నలపాలి.
  4. కొట్టిమిడ ఆకులతో పాటు అన్ని పొడులను వెయ్యాలి.
  5. బ్రెడ్ ని మిక్సి పట్టి ఆ పొడి లేదా రుస్కుల పొడి వాడాలి.
  6. అదంతా ఆ బంగాలదుంపల మిశ్రమం లో వెయ్యాలి.
  7. బాగా కలిపి పిండి మందంగా కలపాలి
  8. ఒక పెనం పైన కాస్త నునే వెయ్యాలి.
  9. పిండి నుంచి చిన్న ముద్దలు చేసి , ఒత్తాలి వాటిని రవ్వలో దొర్లించి పెనం మధ్యస్త మంట పైన పెట్టి వేయించాలి.
  10. ఈ కట్లెట్ లను మీరు ఎలా ఉదా చెయ్యవచ్చు, రెండు చెంచాల మైదా మరియు ఒక చెంచా కార్న్ పిండి ఒక చిటికెడు ఉప్పు నీళ్ళలో వేసి కట్లెట్ లను అందులో ముంచి బ్రెడ్ పొడి లో దొర్లించవచ్చు ఆ తరువాత వేయించవచ్చు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర