హోమ్ / వంటకాలు / కాకరకాయ టమాటో కూర

Photo of Kakarakayatomato curry by Saritha Kura at BetterButter
500
2
0.0(0)
0

కాకరకాయ టమాటో కూర

Aug-23-2018
Saritha Kura
0 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాకరకాయ టమాటో కూర రెసిపీ గురించి

ఈ వంటకాన్ని మా అత్తగారింటిలో ఎక్కువగా చేస్తారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • ప్రధాన వంటకం
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 3

  1. కాకరకాయలు 1/4kg
  2. ఉల్లిగడ్డలు. 2
  3. పచ్చిమిర్చి 4
  4. కరివేపాకు 2రెమ్మలు
  5. టమాటో 4
  6. ఉప్పు,కారం,గరంమసాలా,ధనియాలపొడి తగినంత
  7. కొత్తిమీర 1కట్ట
  8. జీలకర్నమెంతిపొడి. పావుస్పూన్

సూచనలు

  1. కాకరకాయలు గుండ్రంగా కట్ చేసి ఆయిల్ లో డీప్ ఫ్రై చెయ్యాలి
  2. ఒక బాణలిలో 3 స్పూన్ల ఆయిల్ వేసి పోపుదినుసులు వెయ్యాలి, ఉల్లిగడ్డలు సన్నగా తరిగి వెయ్యాలి ,ఉల్లిగడ్డలు వేగాక అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పసుపువేయ్యాలి, తరువాత కట్ చెక్సిన టమాటో ముక్కలు వెయ్యాలి
  3. టమాటో ముక్కలు ఉడికాక డీప్ ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు వెయ్యాలి ఇందులో ఉప్పు,కారం,గరం మసాలా,జీలకర్ర మెంతిపొడి,ధనియాలపొడి వెయ్యాలి 10 నిమిషాలు ఉడికాక కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చెయ్యడమే కాకరకాయ టమాటో కూర రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర