బెండకాయ పప్పు (బజ్జి) | Bendakaya pappu Recipe in Telugu

ద్వారా Pendekanti Suneetha  |  23rd Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Bendakaya pappu recipe in Telugu,బెండకాయ పప్పు (బజ్జి), Pendekanti Suneetha
బెండకాయ పప్పు (బజ్జి)by Pendekanti Suneetha
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

బెండకాయ పప్పు (బజ్జి) వంటకం

బెండకాయ పప్పు (బజ్జి) తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bendakaya pappu Recipe in Telugu )

  • బెండకాయలు. 1/4 కెజి
  • పచ్చిమిర్చి. 6
  • ఉల్లిపాయ. 1
  • మెంతులు. 8
  • ఆయిల్. 2 స్పూన్స్
  • ఆవాలు,జీలకర్ర. 1 స్పూన్
  • ఉప్పు తగినంత
  • వెల్లుల్లి రెబ్బలు. 2
  • పసుపు. 1/2 స్పూన్
  • పుల్లని మజ్జిగ 1 గ్లాస్

బెండకాయ పప్పు (బజ్జి) | How to make Bendakaya pappu Recipe in Telugu

  1. 1.బెండకాయలు బాగా కడిగి తడి లేకుండా తుడవాలి.
  2. 2.పచ్చిమిర్చి, ఉల్లిపాయ ను ముక్కలుగా కట్ చేయాలి
  3. 3.ఒక చిన్న కుక్కర్ లో ఆయిల్ వేసి ఆయిల్ కాగాక ఆవాలు,జీలకర్ర, మెంతులు వేసి వేగాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక బెండకాయ ముక్కలు వేయాలి. వాటిని 5 నిమిషాలు వేయించాలి
  4. 4.వేగాక అందులో మజ్జిగ వేసి 4 విజిల్స్ రానివ్వాలి.
  5. 5.స్టీమ్ పొయ్యాక అందులో ఉప్పు, పసుపు వేసి పప్పు గుత్తి తో బాగా ఎనపాలి.
  6. 6.ఎనిపిన తర్వాత కొద్దిసేపు ఉడికించాలి.

Reviews for Bendakaya pappu Recipe in Telugu (0)