హోమ్ / వంటకాలు / చుక్కకూర పప్పు

Photo of Chukkakura pappu by Sree Sadhu at BetterButter
557
5
0.0(0)
0

చుక్కకూర పప్పు

Aug-23-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చుక్కకూర పప్పు రెసిపీ గురించి

ఇది తెలంగాణ లో ప్రత్యేకమైన పప్పు ఇది అన్నం లోకి చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • తెలంగాణ
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. చుక్కకూర 2-3 కప్పులు
  2. పెసరపప్పు 1 కప్పు
  3. ఉప్పు తగినంత
  4. కారం తగినంత
  5. నూనె 2-3 చెంచాలు
  6. ఆవాలు 1 చెంచాలు
  7. జీలకర్ర 1 చెంచా
  8. ఎండుమిరపకాయలు 1-2
  9. పచ్చిమిర్చి 2-3
  10. వెల్లులిపాయలు 2-3
  11. నీళ్లు తగినంత
  12. పసుపు చిటికెడు

సూచనలు

  1. ముందుగా ఒక కుక్కర్ లో చుక్కకూర, పెసరపప్పు , నీళ్లు పసుపు వేసి బాగా కలిపి మూడు కూతలు వచ్చేవరకు ఉంచాలి
  2. తరువాత అందులోంచి ప్రెషర్ పోయే వరకు ఉంచాలి
  3. తరువాత ఒక పాన్ లో నూనె వేసి కాగనివ్వాలి కాగిన తరువాత అందులో ఆవాలు, జీలకర్ర ,ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లులిపాయలు వేసి వేగనిఇవ్వాలి
  4. ఆ పప్పు లో తగినంత ఉప్పు ,కారం వేసి బాగా కలుపుకొని పోపు ని వేసుకోవాలి అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర