హోమ్ / వంటకాలు / కాజాలు లేదా చక్రబానాలు

Photo of Kaajalu by Dharani Jhansi Grandhi at BetterButter
440
2
0.0(0)
0

కాజాలు లేదా చక్రబానాలు

Aug-23-2018
Dharani Jhansi Grandhi
30 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాజాలు లేదా చక్రబానాలు రెసిపీ గురించి

చిరుతిండి కి ఈ వంటకం పెర్ఫెక్ట్ గ వుంటుంది..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • చిరు తిండి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 5

  1. 1/4 కిలో మైదా
  2. 1 టీస్పూన్ ఉప్పు మరియు కారం
  3. నూనె 1/4 కిలో
  4. నీళ్లు సరిపడా

సూచనలు

  1. మైదా పిండి లో ఉప్పు కారం వేసి కలపుకుని అందులో కాసిన నూనె ఒక గెరీటడు అందులో పోసి కలుపుకుని నీళ్లు కొద్ది కొద్ది గా పోస్తూ చపాతీ ముద్దలా కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టాలి.
  2. ఇపుడు మూకుడు లో నూనె పోసి సిమ్ లో పెట్టీ కాగనివ్వాలి . ఈ లోపు మైదా పిండి ముద్దను చిన్న చిన్న ముద్దలు గ చేసి అప్పడాలు లాగ చేసుకుని చాకు తో ముక్కలు కోసుకోవాలి
  3. నూనె లో ఫ్రై చేసుకోవాలి. బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీయాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర