హోమ్ / వంటకాలు / వాంగిబాత్

Photo of Vangibaath by Pendekanti Suneetha at BetterButter
314
1
0.0(0)
0

వాంగిబాత్

Aug-25-2018
Pendekanti Suneetha
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వాంగిబాత్ రెసిపీ గురించి

ఇది అన్నం వెరైటీ. చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. బియ్యము. 1 పెద్ద గ్లాస్
  2. వంకాయలు. 6
  3. ఆలూ. 2
  4. ధనియాలు. 1 స్పూన్
  5. జీలకర్ర. 1 స్పూన్
  6. చెక్క. 1 చిన్నది
  7. లవంగం 1
  8. మొగ్గ. 1 చిన్నది
  9. ఎండుమిర్చి. 7
  10. సేనగపప్పు. 1 స్పూన్
  11. మినపప్పు. 1 స్పూన్
  12. ఆయిల్. 6 స్పూన్స్
  13. కొతిమిర్ర. కొంచెం
  14. నిమ్మరసం. 2 స్పూన్స్

సూచనలు

  1. అన్నం పొడి పొడిగా చేసుకొని చల్లార బెట్టుకోవాలి.
  2. ఒక బాణలిలో ఒక స్పూన్ ఆయిల్ వేసి కాగాక అందులో సేనగపప్పు, మినప్పప్పు, ధనియాలు,జీలకర్ర,చెక్క, మొగ్గ, లవంగం,ఎండుమిర్చి అన్ని వేయించి పొడి చేసుకోవాలి.
  3. ఆలూ తొక్కతీసి ముక్కలుగా కట్ చేసి నీళ్లలో వేయాలి.వంకాయలు ను ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్లలో వేయాలి
  4. ఒక బాణలిలో ఆయిల్ వేసి కాగాక ఆవాలు, జీలకర్ర,సేనగపప్పు, మినపప్పు వేసి వేగాక ఆలూ,వంకాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి..మగ్గాక పొడిచేసుకున్న మసాలా పొడి వేసి కొద్దిగా వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి.
  5. ఈ మిశ్రమాన్ని అన్నం లోకి వేసి ఉప్పు వేసి బాగా కలపాలి.
  6. కావాలనుకుంటే నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర