సేమ్యా ఉప్మా | Verimicelli upma Recipe in Telugu

ద్వారా Dharani Jhansi Grandhi  |  25th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Verimicelli upma recipe in Telugu,సేమ్యా ఉప్మా, Dharani Jhansi Grandhi
సేమ్యా ఉప్మాby Dharani Jhansi Grandhi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

సేమ్యా ఉప్మా వంటకం

సేమ్యా ఉప్మా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Verimicelli upma Recipe in Telugu )

  • 1) నూనె ఒక 50 గ్రా
  • 2) తాలింపు దినుసులు ఆవాలు జీలకర్ర కరివేపాకు , మినపప్పు , సెనగపప్పు,
  • 3) పచ్చిమిర్చి కారం గ వుంటే 3 చాలు.
  • 4) సాల్ట్ రుచి కి సరిపడా
  • 5) కొత్తిమీర కొద్దిగా
  • 6) సేమ్యా ఒక గ్లాస్
  • 7) నీళ్లు 1 1/2 గ్లాస్

సేమ్యా ఉప్మా | How to make Verimicelli upma Recipe in Telugu

  1. ముందుగా గిన్నెలో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు జీలకర్ర , మినపప్పు, శెనగపప్పు వేసి వేగాక కరివేపాకు,పచ్చిమిర్చి,వేసి వేగించి ఎసరు పోసుకోవాలి ఎసరు లో సరిపడా ఉప్పు వేసి మరిగంచాలి...మరిగాక సేమ్యా వేసి ఉడకనివ్వాలి.. ఉడికాక నీరు ఇంకిపోయక స్టౌవ్ ఆఫ్ చేయాలి... నిమ్మరసం పిండి తింటే చాలా బాగుంటుంది..ఈ ఉప్మా.చివరి లో కొత్తిమీర జల్లుకుంటే బాగుంటుంది

Reviews for Verimicelli upma Recipe in Telugu (0)