హోమ్ / వంటకాలు / ధనియాల కారప్పొడి

Photo of Dhaniya powder. by Dharani Jhansi Grandhi at BetterButter
1157
3
0.0(0)
0

ధనియాల కారప్పొడి

Aug-25-2018
Dharani Jhansi Grandhi
10 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ధనియాల కారప్పొడి రెసిపీ గురించి

ఇడ్లీ లు ఈ పొడి తో తింటే చాలా రుచిగా గా వుంటుంది...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 6

  1. ధనియాలు 1 కప్
  2. శెనగపప్పు,మినప్పప్పు , జీలకర్ర ఈ మూడు 1 టీస్పూన్ చప్పున తీసుకోవాలి..
  3. 2 స్పూన్స్ నూనె
  4. ఎండుమిర్చి 5
  5. చింతపండు ,ఉప్పు రుచికి కి సరిపడా
  6. కరివేపాకు కొద్దిగా
  7. వెల్లుల్ రెబ్బలు 4

సూచనలు

  1. ముందుగా ముకుడు లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, మినపప్పు శెనగపప్పు, వేసి వేగాక ధనియాలు కర్వేపాకు ,వేసి వేగించాలి
  2. పచ్చి వాసన పోయే వరకు వేయించాలి . లాస్ట్ లో ఎండుమిర్చి వేసి వేగించాలి .
  3. అవి ఒక పళ్ళెంలో లో పోసుకుని చల్లారనివ్వాలి.మిక్స్ జార్ లో ఉప్పు,చింతపండు, ఎండుమిర్చి,వెళ్లులి రెబ్బలు వేసి రన్ వేయాలి అవి నలిగాక చల్లారిన ధనియాల మిశ్రమాన్ని కూడా వేసి పొడి చేసుకోవాలి..
  4. అంతే ఎంతో రుచికరమైన ధనియాలు పొడి రెడీ. ఇలా పొడి లా వాడుకోడమే.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర