పెసరపప్పు లడ్డూ | Moongdal laddu Recipe in Telugu

ద్వారా Gadige Maheswari  |  26th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Moongdal laddu recipe in Telugu,పెసరపప్పు లడ్డూ , Gadige Maheswari
పెసరపప్పు లడ్డూ by Gadige Maheswari
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    50

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

పెసరపప్పు లడ్డూ వంటకం

పెసరపప్పు లడ్డూ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Moongdal laddu Recipe in Telugu )

  • పెసరపప్పు 1 కప్పు
  • చెక్కర 1 1/2 కప్
  • బియ్యం 1/2 కప్
  • పల్లీలు 1/2 కప్
  • జీడిపప్పు , బాదాం పప్పు 1/2 కప్పు
  • నెయ్యి 1 కప్పు

పెసరపప్పు లడ్డూ | How to make Moongdal laddu Recipe in Telugu

  1. ముందుగా స్టవ్ వెలిగించి బాణీలో పెసరపప్పు, బియ్యం,పలీలు, ఒక దాని తర్వాత ఒకటి నెయ్యి లేకుండా వేయించాలి.
  2. ఒక స్పూన్ నెయ్యి వేసి కాజు, బాదం వేయించి పక్కన ఉంచాలి.
  3. వేయించి న పెసరపప్పు ,బియ్యం ,పలీలు, అన్ని కోంచెం బరకగ మిక్సీ పట్టాలి.
  4. గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి 1/2 కప్ నెయ్యి వేసి పొడులు అన్ని వేసి వేయించాలి.
  5. తరువాత మిక్సీ పట్టిన చెక్కర వేసి బాగా కలిపి గ్యాస్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
  6. చల్లారిన మిశ్రమాన్ని కొంచెం కొంచెం నెయ్యి వేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. అంతే పెసరపప్పు లడ్డూ రెడి!

Reviews for Moongdal laddu Recipe in Telugu (0)