గునుగుఆకు పప్పు | Gunugu leaves dal Recipe in Telugu

ద్వారా lathakrishnamurthy mallavarapu  |  27th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Gunugu leaves dal recipe in Telugu,గునుగుఆకు పప్పు, lathakrishnamurthy mallavarapu
గునుగుఆకు పప్పుby lathakrishnamurthy mallavarapu
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

4

0

గునుగుఆకు పప్పు వంటకం

గునుగుఆకు పప్పు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Gunugu leaves dal Recipe in Telugu )

  • కందిపప్పు 200గ్రాములు
  • గునుగుఆకు 500గ్రాములు
  • నీళ్లు 2 గ్లాసులు
  • ఉల్లిపాయ పెద్దది 1
  • పచ్చిమిర్చి 2
  • ఉప్పు సరిపడినంత
  • కారం 1 టీస్పూన్
  • పసుపు చిటికెడు
  • నూనె 2 టీస్పూన్ లు
  • ఆవాలు 1/2టీస్పూన్
  • జీలకర్ర 1/4 టీస్పూన్
  • ఇంగువ చిటికెడు

గునుగుఆకు పప్పు | How to make Gunugu leaves dal Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నెలో కందిపప్పు వేసి బాగా కడిగి కుక్కర్ లో ఉంచి ఉడికించాలి.
  2. ఒక బాణలిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేసి వేగిన తర్వాత ఇంగువ వేయాలి.
  3. దానిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి మగ్గించాలి.
  4. తర్వాత గునుగుఆకు వేసి కొంచెం నీళ్లు పోసి ఉడికించాలి.
  5. దానిలో కందిపప్పు ను వేసి బాగా కలపాలి.
  6. తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలపాలి.
  7. ఒక 5 నిమిషాలు ఉంచి దించాలి

Reviews for Gunugu leaves dal Recipe in Telugu (0)