తెల్ల నువ్వుల చలిమిడి | Nuvvula chalimidi Recipe in Telugu

ద్వారా Pendekanti Suneetha  |  28th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Nuvvula chalimidi recipe in Telugu,తెల్ల నువ్వుల చలిమిడి, Pendekanti Suneetha
తెల్ల నువ్వుల చలిమిడిby Pendekanti Suneetha
  • తయారీకి సమయం

    25

    నిమిషాలు
  • వండటానికి సమయం

    0

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

తెల్ల నువ్వుల చలిమిడి వంటకం

తెల్ల నువ్వుల చలిమిడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Nuvvula chalimidi Recipe in Telugu )

  • పొట్టు తీసిన తెల్ల నువ్వులు 1/2 కెజి
  • తెల్ల బెల్లం 1/2 కేజీ
  • ఎండు కొబ్బరి తురుము 5 స్పూన్స్
  • జీడిపప్పు 10
  • పాలు 3 స్పూన్స్

తెల్ల నువ్వుల చలిమిడి | How to make Nuvvula chalimidi Recipe in Telugu

  1. తెల్ల నువ్వులను పెనం లో వేసి చిన్న మంటపై 5 నిమిషాలు వేయించాలి.
  2. చల్లారాక నువ్వులు,బెల్లం మిక్సీ లో మెత్తగా మిక్సీ పట్టాలి.
  3. నువ్వుల మిశ్రమం లో ఎందుకొబ్బరి తురుము ,3 స్పూన్స్ పాలు,జీడిపప్పు వేసి బాగా కలిపి చలిమిడి లా ముద్దలు చెయ్యాలి.
  4. ఇవి చాలా బాగుంటాయి. ఆరోగ్యానికి మంచిది.10 రోజులు నిల్వ ఉంటాయి

Reviews for Nuvvula chalimidi Recipe in Telugu (0)