హోమ్ / వంటకాలు / చిక్కుడుకాయ కూర

Photo of Chikkudukaya kura by Sree Sadhu at BetterButter
1448
4
0.0(0)
0

చిక్కుడుకాయ కూర

Aug-29-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చిక్కుడుకాయ కూర రెసిపీ గురించి

ఇది చాలా సులువుగా చేసుకోవచ్చు ఇది చాలా రుచిగా ఉంటుంది మరియు ఎప్పుడైనా సంప్రదాయంమైన వంటలు చేసే తప్పుకుడు ఇలాటి కూరలు పెట్టచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 3

  1. చిక్కుడుకాయలు 1/2 కేజీ
  2. పచ్చిమిర్చి 5-6
  3. పసుపు చిటికెడు
  4. నూనె 3-4 చెంచాలు
  5. ఆవాలు 1 చెంచా
  6. జీలకర్ర 1 చెంచా
  7. మినపప్పు 1 చెంచా
  8. సెనగపప్పు 1 చెంచా
  9. కరివేపాకు 1 రెమ్మ
  10. ఉప్పు తగినంత
  11. ఎండుమిరపకాయలు 2-3
  12. ఉల్లిపాయ 1
  13. అల్లం 1 అంగుళం

సూచనలు

  1. ముందుగా చిక్కుడుకాయలు తరుగుకోవాలి
  2. తరువాత స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి కాగానివ్వాలి
  3. అందులో పోపు ,కరివేపాకు ,ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి
  4. అందులో పచ్చిమిర్చి, అల్లం ముద్దా వేసి వేగనివ్వాలి
  5. అందులో పసుపు ,ఉల్లిపాయ వేసి వేగనివ్వాలి
  6. అందులో ఇప్పుడు వలిచిన ఉడికిన చిక్కుడుకాయలు వేసి వేయించాలి
  7. వేగిన తరువాత అందులో ఉప్పు వేసి బాగా కలిపి మరో ఐదు నిమిషాలు వేయించాలి అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర