హోమ్ / వంటకాలు / పాల విరుగుడు రసగుల్లా

Photo of Rasagulla by Dharani Jhansi Grandhi at BetterButter
677
2
0.0(0)
0

పాల విరుగుడు రసగుల్లా

Aug-29-2018
Dharani Jhansi Grandhi
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాల విరుగుడు రసగుల్లా రెసిపీ గురించి

ఇది చిన్నపిల్లలు కు బాగా నచ్చుతుంది..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పాలు 1/2 లీటరు
  2. పంచదార 150 గ్రా
  3. నీళ్లు సరిపడా

సూచనలు

  1. ముందుగా పాలను ఒక్క చుక్క నిమ్మరసం వేసి విరగొట్టలి. ఒక వేళ విరిగిన పాలు వుంటే దానిని శుభ్రంగా గుడ్డ లో పెట్టీ వడకొట్టలి. అసలు నీరు అనేది వుండకూడదు.
  2. ఇపుడు ఆ పన్నీర్ ను మెత్తగా చేతితో నలపాలి .బాగా నలిపాక ఉండలుగా చేసుకుని పక్కన పెట్టాలి. ఇపుడు ఒక గిన్నలో పంచదార ,నీళ్లు పోసి మరగా నివ్వాలి.
  3. పంచదార ఒక గ్లాస్ అయితే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోవాలి
  4. పంచదార కరిగి మరుగుతున్న నీటిలో ఈ బాల్స్ నీ వేసి సిమ్ లో పెట్టీ పొయ్య,గిన్నె మీద మూత పెట్టాలి.
  5. 10 నిమిషాలకి అవి డబుల్ సైజు అవుతాయి.. అపుడు స్టౌవ్ ఆఫ్ చేసి ఫ్రిజ్ లో పెట్టుకుని కూలింగ్ అయ్యాక తినడమే..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర