బంగాళదుంప వేపుడు | Aaloo fry Recipe in Telugu

ద్వారా Kiran Gopisetti  |  3rd Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Aaloo fry recipe in Telugu,బంగాళదుంప వేపుడు, Kiran Gopisetti
బంగాళదుంప వేపుడుby Kiran Gopisetti
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    1

    జనం

1

0

బంగాళదుంప వేపుడు వంటకం

బంగాళదుంప వేపుడు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Aaloo fry Recipe in Telugu )

  • నూనె 4 స్పూన్స్
  • బంగాళదుంపలు 2
  • పసుపు చిటికెడు
  • ఉప్పు 1/4 స్పూన్
  • కారం1/2 స్పూన్

బంగాళదుంప వేపుడు | How to make Aaloo fry Recipe in Telugu

  1. ముందుగా బంగాళదుంపలు చెక్కుతీయాలి
  2. చిన్న ముక్కలుగా తరిగి నీళ్లల్లో వేయాలి
  3. ఫ్రై పాన్ పొయ్యిమీద పెట్టి ఆయిల్ వేయాలి
  4. ఆయిల్ కాగిన తరువాత బంగాళదుంప ముక్కలు వేసి వేయించాలి
  5. వేగేటప్పుడు పసుపు ఉప్పు వేయాలి
  6. చివరికి కారం వెయ్యాలి

నా చిట్కా:

ఆలూఫ్రై లో ఉల్లిపాయలు వేస్తే లంచ్ బాక్స్ లో తినే టైం కి ఒకొక్కసారి వాసన వస్తుంది అందుకే ఉల్లిపాయ వాడలేదు

Reviews for Aaloo fry Recipe in Telugu (0)