ముల్లంగి పరోట పెరుగు పఛ్చడి | Raddish parota and raitha Recipe in Telugu

ద్వారా Divya Konduri  |  4th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Raddish parota and raitha recipe in Telugu,ముల్లంగి పరోట పెరుగు పఛ్చడి, Divya Konduri
ముల్లంగి పరోట పెరుగు పఛ్చడిby Divya Konduri
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

2

0

About Raddish parota and raitha Recipe in Telugu

ముల్లంగి పరోట పెరుగు పఛ్చడి వంటకం

ముల్లంగి పరోట పెరుగు పఛ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Raddish parota and raitha Recipe in Telugu )

  • గోథుమ పిండి ఒక గ్లాసు పిండి
  • అర స్పూను
  • నూనె ఒక స్పూను
  • ముల్లంగి పావు కేజి (తురుము)
  • కరివేపాకు 2 రెమ్మలు
  • పచ్చిమిర్చి పేస్టు ఒక స్పూను
  • జీలకర్ర అర స్పూను
  • నూనె వేగించేందుకు
  • పెరుగు పచ్చడి ::అర కప్పు ఉల్లి ముక్కలు
  • ఉప్పు పావు స్పూను
  • జీలకర్రపొడి చిటికెడు
  • కారం చిటికెడు

ముల్లంగి పరోట పెరుగు పఛ్చడి | How to make Raddish parota and raitha Recipe in Telugu

  1. ముందుగా గిన్నెలో గోథుమ పిండి.ఉప్పు.నూనె వేసి నీళ్ళు పోసి చపాతి పిండిలా కలిపి తడిపిన మెత్తటి గుడ్డను వేసి
  2. పక్కన పెటి గంట సేపు పిండిని నాన నివ్వాలి
  3. బాండీలో నూనె వేసి జీలకర్ర.కరివే పాకు వేసి వేగిన తరువాత తురిమి పెట్టుకున్న ముల్లంగిని
  4. వేసి ఉప్పు వేసి మగ్గనివ్వాలి
  5. మగ్గినాక పచ్చిమిర్చి పేస్టు వేసి కదిపి పక్కన పెట్టాలి
  6. చపాతి పిండిని తీసుకొని మద్యలొ ముల్లంగి కూరని పెట్టాలి
  7. మళ్ళీ దానిని పిండితో మూయాలి
  8. దానిని పరోటలా చేసి పెనం మీద నూనె వేసి కాల్చుకోవాలి
  9. పెరుగు పచ్చడి కోసం::ఒక గిన్నెలో ఉల్లి ముక్కలు.ఉప్పు.జీలకర్ర పొడి వేసి కలిపి
  10. పైన కారం పొడితో అలంకరించి పరోటా తో తీసుకుంటే చాల రుచిగా మరియు లంచ్ టైం లొను
  11. తీసుకుంటే బాగుంటుంది

నా చిట్కా:

ముల్లంంగి తురుముగా మగ్గించి చేసుకుంటే దాని వాసన తక్కువ గా ఉంటుంది

Reviews for Raddish parota and raitha Recipe in Telugu (0)