ఇనిస్టెంట్ నీర్ దోశ (కర్నాటక స్పెషల్) | NEER DOSA, Recipe in Telugu

ద్వారా Pranavee Ganti  |  5th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • NEER DOSA, recipe in Telugu,ఇనిస్టెంట్ నీర్ దోశ (కర్నాటక స్పెషల్), Pranavee Ganti
ఇనిస్టెంట్ నీర్ దోశ (కర్నాటక స్పెషల్)by Pranavee Ganti
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    7

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

ఇనిస్టెంట్ నీర్ దోశ (కర్నాటక స్పెషల్) వంటకం

ఇనిస్టెంట్ నీర్ దోశ (కర్నాటక స్పెషల్) తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make NEER DOSA, Recipe in Telugu )

  • 1 కప్ బియ్యం పిండి
  • పెరుగు 2 స్పూన్
  • 2స్పూన్స్ పచ్చి కొబ్బరి తురుము
  • 1/2స్పూన్ సాల్ట్

ఇనిస్టెంట్ నీర్ దోశ (కర్నాటక స్పెషల్) | How to make NEER DOSA, Recipe in Telugu

  1. ఒక పాత్ర తీసుకోవాలి.
  2. అందులో ముందుగా కప్ బియ్యం పిండి,2 స్పూన్స్,కొబ్బరి తురుము, సాల్ట్,స్పూన్ పెరుగు,సరిపడా నీరు పోసి దోశ పిండిలా కలుపుకోవాలి.
  3. పొయ్యి వెలిగించి పెనం పెట్టి వేడి అయ్యాక దోశ లా పోసి చుట్టూ ఆయిల్ వేసి 2నిమిషాలు ఉంచి ప్లేటులోకి తీసుకోవటమే..
  4. ఎంతో రుచిగా వుండే ఇనిస్టెంట్ నీర్ దోశ తినటానికి రెడి

నా చిట్కా:

నీర్ దోశ నిమిషాల్లో తయారయ్యే వంటకం. అందరికి బాగా నచ్చుతుంది..

Reviews for NEER DOSA, Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo