మామిడికాయ ముక్కల పచ్చడి | Mamidikaya mukkala pachadi Recipe in Telugu

ద్వారా Kiran Gopisetti  |  5th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Mamidikaya mukkala pachadi recipe in Telugu,మామిడికాయ ముక్కల పచ్చడి, Kiran Gopisetti
మామిడికాయ ముక్కల పచ్చడిby Kiran Gopisetti
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

About Mamidikaya mukkala pachadi Recipe in Telugu

మామిడికాయ ముక్కల పచ్చడి వంటకం

మామిడికాయ ముక్కల పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mamidikaya mukkala pachadi Recipe in Telugu )

  • మామిడికాయ 1
  • ఉప్పు 11/2 స్పూన్
  • కారం 2స్పూన్లు
  • నూనె 4 స్పూన్లు
  • పచ్చిపప్పు 1/2 స్పూన్
  • సాయి మినపప్పు 1 /4 స్పూన్
  • ఆవాలు 1/2 స్పూన్
  • జిలకర్ర 1/4 స్పూన్
  • ఎండుమిర్చి 2
  • కరివేపాకు 1రెమ్మ
  • పసుపు 1/4 స్పూన్
  • ఇంగువ 1/2 స్పూన్
  • వెల్లుల్లి 2 రెబ్బలు

మామిడికాయ ముక్కల పచ్చడి | How to make Mamidikaya mukkala pachadi Recipe in Telugu

  1. పొయ్యిమీద పాన్ పెట్టి ఆయిల్ వేసి కాగనివ్వాలి
  2. ఇప్పుడు ఆవాలు, జిలకర్ర, పచ్చి పప్పు, సాయి మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, ఇంగువ వేసి వేగిన తరువాత దించి ఆరనివ్వాలి
  3. ఇప్పుడు అందులో ఉప్పు, కారం, పసుపు , మామిడి ముక్కలు సన్నగా తరిగినవి వేసి కలపాలి.

Reviews for Mamidikaya mukkala pachadi Recipe in Telugu (0)