గుంట పొంగనాలు | Tasty buds Recipe in Telugu

ద్వారా Ganiprameela Ganiprameela  |  7th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Tasty buds recipe in Telugu,గుంట పొంగనాలు, Ganiprameela Ganiprameela
గుంట పొంగనాలుby Ganiprameela Ganiprameela
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

2

0

గుంట పొంగనాలు వంటకం

గుంట పొంగనాలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tasty buds Recipe in Telugu )

  • ఇడ్లీ పిండి 1 కప్
  • అటుకులు 1/4 కప్
  • కారెట్ తరుగు 1/4 కప్
  • కాప్సికమ్ తరుగు 1/4 కప్
  • ఉలిగడ్జ 1
  • మిర్యాలపొడి 1 స్పూన్
  • ఉప్పు తగినంత
  • కొత్తిమీర 1/4 కప్
  • కర్వేపాకు 2 రెమ్మలు
  • నూనె తగినంత
  • జీలకర్ర ఆవాలు 1 స్పూన్

గుంట పొంగనాలు | How to make Tasty buds Recipe in Telugu

  1. ముందుగా కారెట్ కాప్సికమ్ ఉల్లిగడ్డ తరుగి రెడీగా పెట్టుకుని
  2. స్టవ్ మీద కడాయి పెట్టి 1 స్పూన్ నూనె వేసి పోపుదినుసులు వేసి తరిగి పెట్టినవి వేసి దించాలి
  3. తరువాత ఇడ్లీ పిండి లో కలిపి మిర్యాల పొడి వేయాలి
  4. అటుకులు కూడా తడిపి పిండి లో వేసి బాగ కలిపి పిండి గట్టిగా ఉంటే కొన్ని నీరు కలిపి
  5. పొంగనాలు వేసే పాన్ స్టవ్ మీద పెట్టి గుంటల్లో నూనే వేసి పిండి వేసి దోరగా రెండు వైపులా కాల్చి ప్లేట్ లో కి తీసి పెట్టుకోవాలి

Reviews for Tasty buds Recipe in Telugu (0)