హోమ్ / వంటకాలు / వెజ్ చీజీ దోస

Photo of Veg cheese dosa by Sree Sadhu at BetterButter
659
4
0.0(0)
0

వెజ్ చీజీ దోస

Sep-09-2018
Sree Sadhu
482 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజ్ చీజీ దోస రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది మరియు పిల్లలు కూరగాయలు తినని వాళ్లు ఇలా చేసి పెట్టచ్చు దీనికి చట్నీ కూడా అక్కరలేదు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. 1/2 కప్ మినపప్పు
  2. 1/2 కప్ బియ్యం
  3. ఉప్పు తగినంత
  4. 1 చెంచా మెంతులు
  5. 2 చెంచాలు అటుకులు
  6. 1/2 ఉల్లిపాయ
  7. 1 పచ్చిమిర్చి
  8. 1/2 క్యారెట్ తురిమినది
  9. 1 కాప్సికం
  10. చీజ్ 4 చెంచాలు
  11. నూనె 2 చెంచాలు
  12. రెడ్ చిల్లి ఫ్లక్స్ 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా మినపప్పు ,బియ్యం ,మెంతులు, విడి విడిగా నానబెట్టుకోవాలి
  2. అవి నానిన తరువాత వాటిని అటుకులు వేసి మిక్సీ చేసుకుని నీళ్లు పోసుకుని దోస పిండిలా చేసుకోవాలి
  3. దానిని 8 గంటల సేపు ఉరనివ్వాలి
  4. తరువాత ఊరిన తరువాత ఉప్పు వేసుకుని పక్కన పెట్టుకోవాలి
  5. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి వేడి అయ్యాక నూనె రాసి దోస వేసుకోవాలి
  6. దాని మీద తరిగిన ఉల్లిపాయ ,పచ్చిమిర్చి, కాప్సికం, క్యారెట్ ,వేసుకోవాలి
  7. దాని మీద చీజ్, చిల్లి ఫ్లేక్ వేసి బాగా కాలిన తరువాత రోల్ చేసుకుని కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర