Photo of AJWAIN RICE by రమ్య వూటుకూరి at BetterButter
1297
3
5.0(0)
0

AJWAIN RICE

Sep-11-2018
రమ్య వూటుకూరి
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
1 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 1

  1. వాము 1 స్పూన్
  2. నెయ్యి 1 టేబుల్ స్పూన్
  3. అన్నము 1 కప్
  4. ఎండు మిర్చి 3
  5. సాల్ట్ తగినంత
  6. కరివేపాకు 1 రెమ్మ
  7. వెల్లుల్లి 8
  8. వేరుచనగగుళ్లు 1 టేబుల్ స్పూన్

సూచనలు

  1. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి
  2. వేడి అయిన తర్వాత నెయ్యి వేసి వేరుచనగ గుళ్ళు వేసి వన్ మినిట్ ఫ్రై చేయాలి
  3. తరువాత వరుసగా వాము, వెల్లులి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి
  4. స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నం సాల్ట్ చేసి బాగా కలుపుకోవాలి
  5. వేడి వేడి వాము అన్నం రెడీ లంచ్ బాక్స్ లోకి:heart_eyes:

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర