చెపాతి ,ఉల్లిగడ్డ కారం | CHEPAATI vulligadda kaaram Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  11th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • CHEPAATI vulligadda kaaram recipe in Telugu,చెపాతి ,ఉల్లిగడ్డ కారం, Kavitha Perumareddy
చెపాతి ,ఉల్లిగడ్డ కారంby Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

చెపాతి ,ఉల్లిగడ్డ కారం వంటకం

చెపాతి ,ఉల్లిగడ్డ కారం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make CHEPAATI vulligadda kaaram Recipe in Telugu )

  • గోధుమపిండి పావుకేజీ .
  • ఉప్పు తగినంత
  • నూనె చపాతీలు కాల్చడానికి సరిపడా...
  • ఉల్లిగడ్డ కారం కొరకు ..ఉల్లిపాయలు 4
  • కారం స్పున్
  • ఉప్పు తగినంత
  • వెల్లుల్లి నాలుగు రెబ్బలు
  • కరివేపాకు కొద్దిగా
  • నూనె స్పున్
  • పోపు గింజలు స్పున్
  • ఎండుమిర్చి 3

చెపాతి ,ఉల్లిగడ్డ కారం | How to make CHEPAATI vulligadda kaaram Recipe in Telugu

  1. ముందుగా గోధుమపిండి లో తగినంత ఉప్పు, నూనె,వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోసుకొని ముద్దలా కలిపి 10 నిముసాలు నాననివ్వాలి.
  2. ఇప్పుడు పిండిని నిమ్మకాయ సైజు తీసుకొని కొద్దికొద్దిగా ఒత్తుడు పిండి వేసుకుంటూ చపాతీలు చేసుకొని పెనంపై వేసి నూనెవేసి రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి.
  3. ఇప్పుడు రోటిలో ఉల్లిపాయలు ,కారం ,ఉప్పు వేసి కచపచ్చగా దంచుకోవాలి.మెత్తగా దంచకూడదు.
  4. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి నూనె వేసి పోపుగింజలు,వెల్లుల్లిని, కరేపాకు, ఎండుమిర్చి వేసి పోపు వేగనివ్వాలి. వేగిన పోపులో దంచిన ఉల్లిగడ్డ కారం వేసి కలిపి 5 నిముసాలు మగ్గించాలి .
  5. అంతే ఇంకా చెపాతి ఉల్లిగడ్డ కారం రెడీ ...ఇంకా లంచ్ బాక్స్ లో సర్దుకోవడమే... :blush: :relaxed:

నా చిట్కా:

ఉల్లిగడ్డ కారం పోపు పెట్టకుండా తిన్న బాగుంటుంది. కానీ ఘాటు తినలేని వాళ్ళు పోపు పెట్టుకోవచ్చు.

Reviews for CHEPAATI vulligadda kaaram Recipe in Telugu (0)