అటుకుల ఉప్మా | POHA Recipe in Telugu

ద్వారా Sandhya Rani Vutukuri  |  12th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • POHA recipe in Telugu,అటుకుల ఉప్మా, Sandhya Rani Vutukuri
అటుకుల ఉప్మాby Sandhya Rani Vutukuri
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

అటుకుల ఉప్మా వంటకం

అటుకుల ఉప్మా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make POHA Recipe in Telugu )

  • దొడ్డు అటుకులు 3 కప్పులు
  • పచ్చిమిర్చి 5
  • పోపుగింజలు 2 చెంచాలు
  • టమాటాలు 2
  • చిన్న ఆలుగడ్డ
  • పచ్చి బఠాని 1 చెంచా
  • క్యారెట్ 1
  • స్వీట్ కార్న్ 1 చెంచా
  • అల్లం వెల్లుల్లి
  • ఉప్పు 1 చెంచా
  • గరం మసాలా పొడి 1 చెంచా
  • చిన్న కప్పు వేయించిన పల్లీలు

అటుకుల ఉప్మా | How to make POHA Recipe in Telugu

  1. అటుకులు కడిగి 3 ని.లు నీటిలో నననివ్వండి.
  2. కూరలు కడిగి తరిగి పెట్టుకోవాలి.
  3. వేయించి చల్లార్చిన పల్లీలు పొడి చేసి రెడి గా పెట్టుకోండి.
  4. మూకుడు పెట్టి, అల్లం వెల్లుల్లి వేసి వేగాక, ఉల్లి ముక్కలు వేపి కూరలు, టొమాటో తరుగు గరం మసాలా వేసి వేపాలి.
  5. కూర ముక్కలు కూడా వేసి వేగాక ఇప్పుడు నీళ్లు లేకుండా వడ కట్టిన అటుకులు, ఉప్పు వేసి, పల్లి పొడి వేసి బాగా కలిపి డబ్బా సర్దాలి.

నా చిట్కా:

అటుకులు ఎక్కువ నాన నివ్వకండి. ఇష్టమైతే నిమ్మకాయ పిండుకోండి.

Reviews for POHA Recipe in Telugu (0)