హోమ్ / వంటకాలు / క్యాప్సికమ్ రైస్

Photo of CAPSICUM RICE by రమ్య వూటుకూరి at BetterButter
442
2
0.0(0)
0

క్యాప్సికమ్ రైస్

Sep-12-2018
రమ్య వూటుకూరి
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
1 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యాప్సికమ్ రైస్ రెసిపీ గురించి

క్యాప్సికమ్ రైస్ చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. తక్కువ టైం ఉన్నప్పుడు ఇది చేసుకొని లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళండి. క్యాప్సికమ్ తో మనకు విటమిన్ ఈ కూడా పొందవచ్చును

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 1

  1. క్యాప్సికమ్ 2
  2. ఆయిల్ 1 టేబుల్ స్పూన్
  3. జీరా 1/2 టేబుల్ స్పూన్
  4. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్
  5. నువ్వులు 1 టేబుల్ స్పూన్
  6. ఎండుమిర్చి 2
  7. సాల్ట్ తగినంత
  8. కొత్తిమీర కొంచం
  9. బోయిల్డ్ రైస్ 1 కప్

సూచనలు

  1. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి
  2. వేడెక్కాక నువ్వులు, ఎండు మిర్చి, జీరా, తగినంత సాల్ట్ వేసుకొని వన్ మినిట్ ఫ్రై చేయాలి
  3. ఇవి చల్లారాక దంచి పొడి చేసుకొని ఉంచుకోవాలి
  4. తర్వాత పాన్ లో ఆయిల్ వేసి వేడెక్కాక క్యాప్సికమ్ ముక్కలు వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి
  5. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకు ఫ్రై చేసుకోవాలి
  6. తర్వాత బోయిల్డ్ రైస్ మరియు సిద్ధం చేసుకొన్న పొడి వేసి బాగా కలుపుకోవాలి
  7. బాగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని కొత్తిమీర తో గార్నిష్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర