హోమ్ / వంటకాలు / వాంగీ బాత్ ఆలు చపాతి

Photo of Vangi bath alloo roti by Divya Konduri at BetterButter
497
3
0.0(0)
0

వాంగీ బాత్ ఆలు చపాతి

Sep-12-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వాంగీ బాత్ ఆలు చపాతి రెసిపీ గురించి

ఇవి తేలిక గా చేసుకోవచ్చు మరియు సమయం తక్కువ గా తీసుకుంటాయి..లంచ్ కు బాగుంటాయి

రెసిపీ ట్యాగ్

  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. వాంగీ బాత్ కోసం..తెల్ల ని పొడుగు వంకాయలు పావు కేజి (ముక్కలు)
  2. బఠాణి అర కప్పు
  3. కొత్తిమీర అర కప్పు
  4. వాంగీ మసాల కోసం::శనగ పప్పు 2 స్పూనులు
  5. మినప పప్పు 1 స్పూను
  6. దనియిలు 11/2 స్పూను
  7. జీలకర్ర అర న్పూను
  8. ఎండుమిరప కాయలు 5
  9. నువ్వులు 1 స్పూను
  10. ఎండు కొబ్బరి పావు కప్పు
  11. చింతపండు రసం అర కప్పు
  12. ఉడికించిన రైస్ 2 కప్పులు
  13. ఉప్పు తగినంత
  14. పసుపు పావు స్పూను
  15. ఆలు చపాతి కోసం::ఒక కప్పు గోథుమ పిండి
  16. 2ఉడికించి మెదిపిన ఆలు పేస్టు
  17. ఉప్పు అర స్పూను
  18. పసుపు చిటికెడు
  19. దనియాల పొడి పావు స్పూను
  20. గరం మసాల పావు స్పూను
  21. నూనె తగినంత

సూచనలు

  1. వాంగీ బాత్ మసాల కోసం..పాన్ పెట్టి
  2. పప్పు దినుసులు నూనె లేకుండ షాలో ఫ్రై చేయాలి
  3. మిక్సీ జారులో వేసి పొడి చేసి పెట్టూ కొవాలి
  4. పాన్ తీసుకుని 2 స్పూనుల నూనె వేసి తాలింపు వేయాలి
  5. పచ్చిమిర్చి..ఉల్లి ముక్కలు వేసి రంగు మారేంత వరకు వేగించి
  6. బఠాణి వేసి తెల్ల వంకాయ ముక్కలు వేసి మగ్గించాలి
  7. తరువాత చింతపండు రసం పొసి
  8. చేసి పెట్టిన పొడి,సరిపడ ఉప్పు.కారం.పసూపు వేసి
  9. ఉడికించిన అన్నం నేసి కొత్తిమీర వేసి కలపాలి
  10. వాంగీ బాత్ రెడీ
  11. చపాతి కోసం..గిన్నెలో గోథుమ పిండీ.ఉప్పు.1 స్పూనూ నూనె వేసి
  12. నీళ్ళు పోసి ముద్దలా కలుపు కోవాలి
  13. ఇంకో పాన్ తీసుకొనీ 2 నూనె వేసి కారం.పసుపు.ఉప్పు.దనియాల పొడి.గరంమసాల వేసి
  14. ఆలు ముద్దవేసి వేగించాలి
  15. చపాతి పిండి తీసూకుని చపాతి చేసి మద్యలొ ఆలు పెట్టి మడిచి మళ్ళీ చపాతి చేయాలి
  16. పెనం పైన నూనె వేసి రెండు వైపుల కాల్చాలి
  17. ఒకగిన్నెలో వాంగీ బాత్ ఆలు చపాతీ రడీ టు సర్వ్

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర