హోమ్ / వంటకాలు / పుదీనా రైస్

Photo of Pudina rice by Pamidi Reshmitha at BetterButter
804
0
0.0(0)
0

పుదీనా రైస్

Sep-15-2018
Pamidi Reshmitha
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పుదీనా రైస్ రెసిపీ గురించి

పుదీనా రైస్ ఇది ఆరోగ్య నికి చాలా మంచిది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం 1కప్పు
  2. పుదీనా 2కట్టలు
  3. అల్లం చిన్న ముక్క
  4. వెల్లుల్లి 5
  5. జీరా కోంచెం
  6. జీడిపప్పు తగినంత
  7. పచ్ఛిమిర్చి నాలుగు
  8. నూనె తగినంత

సూచనలు

  1. ముందుగా బియ్యం ని కడిగి పోడిగా అన్నం వండుకోవాలి
  2. పచ్ఛిమిర్చి అల్లం వెల్లుల్లి పుదీనా కలిపి మిక్స్ లో ఫెస్టు ఆడుకోవాలి
  3. పొయ్యి మీద కడాయి పెట్టి నూనె వేసి జీరా జీడిపప్పు వేసి వేగాక పుదీనా ఫేస్టుఉప్పు వేసి వేగనివ్వాలి
  4. తర్వాత ఆన్నంవేసి బాగా కలపాలి అంతే పుదీనా రైస్ రడీ
  5. ఇది పెరుగు చట్నీ తో చాలా బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర