Photo of Coconut rice. by దూసి గీత at BetterButter
651
3
0.0(0)
0

Coconut rice.

Sep-16-2018
దూసి గీత
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఆంధ్రప్రదేశ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 1 కొబ్బరి పాలు :2 కప్పులు.
  2. 2 బియ్యం : 1 కప్పు.
  3. 3 వెజిపబుల్స్ : కేరట్, బీన్స్, పచ్చి బఠాణీలు అన్నీ కలిపి 1, కప్పు.
  4. 4:. నెయ్యి : 2 చెంచాలు.
  5. 5 జీడిపప్పు : 1/4 కప్పు.
  6. 6 : గరం మసాలా : 1/4 చెంచా.
  7. 7 : ఉప్పు : రుచికి తగినంత.

సూచనలు

  1. 1 వ దశ :. తాజా కొబ్బరి మిక్సీలో వేసి పాలు తీసుకోవాలి. 2 వ దశ : ఒక చెంచా నేతిలో జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. 3 వ దశ : మిగిలిన నెయ్యి వేసి కూరలు ఐదు నిమిషాలు పాటు వేయించుకోవాలి. 4 వ దశ : కూర ముక్కలకి సరిపడినంత ఉప్పు, గరంమసాల వేసి, మగ్గే వరకూ వేయించాలి. 5. వ దశ : కొబ్బరి పాలు అందులో వేసి మరగనివ్వాలి. 6 వ దశ : బియ్యం కడిగి మరుగుతున్న పాలలో వేసి బాగా కలిపి మూత పెట్టి, పది నిమిషాలు ఉడకనివ్వాలి. 7 వ దశ : కాస్త ఉడికిన తర్వాత ఉప్పు కూడా వేసి, కలిపి పూర్తిగా ఉడికాక జీడిపప్పు కలిపి దించేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర