Photo of Sevai veg upma by Uma Ram at BetterButter
501
1
2.0(0)
0

Sevai veg upma

Sep-18-2018
Uma Ram
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • కేరళ
  • ఆవిరికి
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 4

  1. N/A
  2. బియ్యంపిండి : 2 కప్పులు
  3. నీళ్లు : 2 కప్పులు
  4. నూనె : 1/2 టేబుల్ స్పూను
  5. ఉప్పు : తగినంత
  6. జంతికల గొట్టం
  7. ఉప్మాకు కావలసిన పదార్థాలు:
  8. ఆవాలు - 1/4 స్పూను
  9. శనగపప్పు - 1 టేబుల్ స్పూన్
  10. మినపప్పు - 1/2 టేబుల్ స్పూను
  11. క్యారెట్, సిమ్లామిర్చి ముక్కలు - 1/2 కప్పు
  12. కరివేపాకు - ఒక రెమ్మ
  13. పచ్చిమిర్చి - 4
  14. నూనె - 1 టేబుల్ స్పూను
  15. ఉప్పు - తగినంత
  16. పచ్చికొబ్బరి కోరు - 2 టేబుల్ స్పూన్లు

సూచనలు

  1. 2 కప్పుల నీళ్లు, 1/2 టేబుల్ స్పూన్ నూనె ,తగినంత ఉప్పుఒక గిన్నెలో వేసి మరిగించాలి.
  2. మరిగాక స్టవ్ ఆఫ్ చెయ్యాలి.
  3. మరిగిన నీటిలో ఒక చేత్తో బియ్యప్పిండి వేస్తూ రెండవ చేత్తో ఉండలు లేకుండా కలపాలి. దానిని 5 నిముషాలు చల్లారబెట్టాలి.
  4. చల్లారాక జంతికల గొట్టంలో వేసుకోవాలి ఇడ్లీ ప్లేట్స్కు పైన నూనె రాసి నూడుల్స్ లా పిండుకోవాలి.
  5. వాటిని 2 నుండి 3 నిముషాలు స్టీమ్ చేసుకోవాలి. ఇపుడు స్టీమ్ అయిన ఇడియప్పంను ప్లేటులోకి తీసుకోవాలి.
  6. ఉప్మా తయారీ :- బాణలిలో ఒక టేబుల్ స్పూను నూనె వేసుకోవాలి.
  7. నూనెవేడైయ్యాకఆవాలు,శనగపప్పు,మినపప్పు, కరివేపాకు ,పచ్చిమిర్చి ముక్కలు వేసి పోపు పెట్టుకోవాలి.
  8. పోపు వేగాక కట్ చేసుకొన్న క్యారెట్,సిమ్లామిర్చి ముక్కలు వేసి ఉప్పు వేసి వేయించాలి.
  9. ముక్కలు మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ బాణలిలో తయారైన ఐడియప్పం,పచ్చికొబ్బరి కోరు వేసి మెల్లగా కలపాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర