Photo of Tomato rice by Harini Balakishan at BetterButter
612
1
0.0(1)
2

Tomato rice

Sep-19-2018
Harini Balakishan
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • ఉడికించాలి
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం

కావలసినవి సర్వింగ: 2

  1. ఒక కప్పు బాసుమతి బియ్యం
  2. అర కప్పు ఉల్లి తరుగు
  3. కొత్తిమీర పుదిన తరుగు అరకప్పు
  4. నాలుగు టమాటాలు
  5. ఫ్రోజన్ బఠాణీలు
  6. నిలువుగ చీల్చిన పచ్చి మిర్చీ
  7. చిటికెడు పసువు
  8. చెరో అర చంచా శాజీర, జిలకర, సోంపు
  9. మూడు ఇలాచి, నాలుగు లవంగం, చిన్న దాల్చిని ముక్క
  10. తరిగిన వెల్లుల్లి
  11. రుచికి సరిపడా ఉప్పు
  12. రెండు చంచానెయ్యి

సూచనలు

  1. చమాటాలను మరుగుతున్న నీటిలో ఒక ఐదు నిమిషాలు పెట్టి
  2. మిక్సీలో రుబ్బుకోవాలి
  3. బాసుమతి బియ్యుం కడిగి నీళ్ళల్లో నాన బెట్టాలి
  4. మూకుడులో రెండు చంచా నూనెవేడి చేసి శాజీర, జిలకర, సోంప్, చెక్క లవంగ, ఇలాచీ, పచ్చిమిర్చీ, వెల్లుల్లి తరుగు వేసి వేపాలి
  5. ఉల్లి తరుగు, ఉప్పు వేసి దోరగ వేయించాలి
  6. పత్చి బఠానీలు, చిటికెడు పసుపు, ఒక కప్పు నీరు, ఒక కప్పు టమేటో రసం, పుదిన వేసి మరగ బెట్టాలి
  7. కడిగిన బియ్ం వేసి చిన్న మంటపై మగ్గనివ్వాలి. ఎలెక్ట్రిక్ కుకర్లోకూడ పెట్టొచ్చు
  8. రెండు చంచాల నెయ్యి కలిపి, పుదినా కొత్తిమీర తో గార్నిష్ చేసి, రైతా తో తినడమే

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Harini Balakishan
Sep-19-2018
Harini Balakishan   Sep-19-2018

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర