హోమ్ / వంటకాలు / వెన్న బిస్కెట్లు

Photo of Butter Biscuits by Gadige Maheswari  at BetterButter
583
1
0.0(0)
0

వెన్న బిస్కెట్లు

Sep-26-2018
Gadige Maheswari
50 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెన్న బిస్కెట్లు రెసిపీ గురించి

Snacks

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • మైక్రోవేవులో చెయ్యటం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. మైదా పిండి - 1 కప్
  2. వెన్న - 1/2 కప్
  3. పంచదార పొడి - 1/2 కప్
  4. వంట సోడ - చిటికెడు
  5. పాలు - 2 స్పూన్

సూచనలు

  1. 1.గ్యాస్ ఆన్ చేసి ఒక పాత్రలో ఉప్పు వేసి వేడి చేయాలి.
  2. 2. మరోక పాత్రలో వెన్న పంచదార పొడి ను వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి.
  3. 3. ఇందులోనే మైదా పిండి పాలు వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి.
  4. 4. ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి ఒక ప్లేట్ కి వెన్న రాసి పెట్టుకోవాలి.
  5. 5. ఈ పేట్ ను ఉప్పు వేసిన పాత్ర లో పెట్టి మూత పెట్టి 30 నిమిషాల వేడి చేయాలి. అంతే నండి వెన్న బిస్కెట్ రెడీ!!!

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర