503
0
2.0(0)
0

TAMOTO PICKLE

Sep-26-2018
Pranavee Ganti
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • భారతీయ
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ పిండి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 5

  1. 1/4kg టమోటోలు
  2. చిన్ననిమ్మకాయంత చింతపండు
  3. 2 1/2 స్పూన్స్ కారం
  4. 1 1/2 స్పూన్ సాల్ట్
  5. 1 స్పూన్ ఆవాలు, మెంతులు పొడి
  6. పోపుదినుసులు కొద్దిగా
  7. ఆయిల్ 4 స్పూన్స్
  8. వెల్లులి రెబ్బలు 8

సూచనలు

  1. ముందుగా టమోటో లు బాగా కడిగి 4 ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి..
  2. ఒక మూకుడులో ఈ టమోటో ముక్కలు,చింతపండు,చిటికెడు పసుపు వేసి టమోటోలు దగ్గర పడేవరకు ఉంచి పొయ్యి అపెయ్యాలి.
  3. చల్లారిన తర్వాత ఈ టమోటో మిశ్రమాన్ని, సాల్ట్,కారం,మేంతిపొడి,వేసి మిక్సీ చేసుకోవాలి..
  4. పాన్ లో 4 స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు,ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసి పోపు వేగాక ఈ పచ్చడి ని కూడా వేసి 2ని కలిపి పొయ్యి అపెయ్యాలి..
  5. చల్లారిన తర్వాత ఈ పచ్చడిని జాడీలోకి తీసుకుంటే 20 రోజుల వరకు నిల్వ ఉంటుంది..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర