హోమ్ / వంటకాలు / CURRY leaves Chatni

254
0
2.0(0)
0

CURRY leaves Chatni

Sep-27-2018
Pranavee Ganti
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. కరివేపాకు ఒక పెద్ద కప్ ఆకుల
  2. ఎండుమిర్చి 8
  3. సేనగపప్పు 1 1/2స్పూన్
  4. ధనియాలు 1 1/2స్పూన్
  5. జీరా 1/4 స్పూన్
  6. ఆయిల్ 2 స్పూన్స్
  7. బెల్లం తురుము 1 1/2 స్పూన్
  8. సాల్ట్ 1 స్పూన్
  9. చింతపండు కొద్దిగా
  10. పసుపు చిటికెడు

సూచనలు

  1. ముందుగా చింతపండు ని వేడినీటి లో నానపెట్టాలి.
  2. పొయ్య వెలిగించి బాండీ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వెయ్యాలి.
  3. ఆయిల్ వేడి అయ్యాక సేనగపప్పు, ధనియాలు,జీరా,ఎండుమిర్చి వేసి వేయించాలి.
  4. పోపు వేగాక కరివేపాకు కూడా వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించి పొయ్యి అపెయ్యాలి..
  5. చల్లారిన కరివేపాకు మిశ్రమాన్ని, చింతపండు, బెల్లం, సాల్ట్,పసుపు వేసి మిక్సీలో పచ్చడిలా రుబ్బుకోవాలి.
  6. ఈ పచ్చడిలో పోపు వేరేగా వెయ్యక్కరలేదు..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర