Photo of Tamarind pickle by Pallavi Anand at BetterButter
1127
0
5.0(0)
0

Tamarind pickle

Oct-05-2018
Pallavi Anand
185 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • దోరగా వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 10

  1. ఎండు మిరపకాయలు 20
  2. మినప గుండ్లు 1 టేబుల్ సూఎన్
  3. జీలకర్ర 1 టేబుల్ సూఎన్
  4. టమాట 1 పెద్దది
  5. నూనె 5 టేబుల్ సూఎన్
  6. ఇంగువ 1/4 సూఎన్
  7. కరివేపాకు 20 రెమ్మలు
  8. తాలింపు గింజలు 1 సూఎన్
  9. చింతకాయ తొక్కు 2 సూఎన్

సూచనలు

  1. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 1 సూఎన్ ఆయిల్ వేసి వేడి అయ్యక మినప గుండ్లు, జీలకర్ర వేసి వేగాక , తొడిమలు తీసిన ఎండు మిరపకాయలు, 10 రెమ్మలు కరివేపాకు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చెయ్యలి.
  2. వేయించిన వి మిక్ సి వెయ్యలి.
  3. ఇందులో తరిగిన టమాట, చింతకాయ తొకు వేసి మిక్ సి వెయ్యలి
  4. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి మిగిలిన ఆయిల్ వేసి తాలింపు గింజలు, కరివేపాకు వేగాక ఇంగువ వేసి పోపు పెట్టాలి.
  5. ఎంతో రుచికరమైన చింతకాయ పచ్చడి రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర