హోమ్ / వంటకాలు / ఎర్ర చట్నీ

Photo of RED chutney by P.Anuradha Shankar puvvadi at BetterButter
626
1
0.0(0)
0

ఎర్ర చట్నీ

Oct-05-2018
P.Anuradha Shankar puvvadi
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఎర్ర చట్నీ రెసిపీ గురించి

విటమిన్ c ఉంటుంది వేల్లులి మెంతులు ఆరోగ్యానికి మంచిది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కర్ణాటక
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 10

  1. గుంటూరు మిర్చి 20
  2. బీయడగిఁ మిర్చి 20
  3. వెల్లుల్లి 4
  4. ఉప్పు 3 స్పూన్లు
  5. బెల్లం 3 స్పూన్లు
  6. చింతపండు 1 నిమ్మకాయంత
  7. మెంతులు 3 స్పూన్లు

సూచనలు

  1. వేడి నీళలో రెండు రకాల మిరపకాయలు ఒక గంట పాటు నాన బెట్టుకోవాలి
  2. వెల్లుల్లి వలిచి పెట్టుకోవాలి
  3. మెంతులని దోరగా వేయించుకోవాలి
  4. మిక్సీలో నాన బెట్టుకున్న మిరపకాయలు , వేయించిన మెంతులు , వెల్లుల్లి , రుచికి సరిపడా ఉప్పు , చింతపండు అన్నీ వేసుకొని బరకగా రుబ్బుకోవాలి .
  5. షడ్రుచుల సమ్మేళనం ఈ ఎర్ర చట్నీ . చేసి రుచి చూడండి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర