హోమ్ / వంటకాలు / మెంతికూర పూరీలు

Photo of Fenugreek leaves puri by Lalitha Kandala at BetterButter
530
4
0.0(0)
0

మెంతికూర పూరీలు

Oct-13-2018
Lalitha Kandala
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మెంతికూర పూరీలు రెసిపీ గురించి

మెంతులు, మెంతికూర వాడకం చాలా మంచిది. మెంతికూర ని వారం లో కనీసం 2 సార్లు తీసుకోవటం ఆర్యోగ్యానికి మంచిది. పప్పు, పులుసు మాత్రమే కాకుండా మెంతి ఆకు తో పూరి చక్కర వ్యాధి ఉన్నవాళ్లకు కూడా తినవచ్చు. కొత్త రకం వంట ,రుచి కూడా.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 3

  1. మెంతి కూర కట్ట 1
  2. గోధుమపిండి 1/2 కప్
  3. శనగపిండి 1/2 కప్
  4. బొంబాయి రవ్వ 1/4 కప్
  5. ఉప్పు సరిపడా
  6. పెరుగు 1/2 కప్
  7. గరం మసాలా 1/2 table spoon
  8. కారం కొద్దిగా
  9. వాము 1/2 టీ స్పూన్
  10. పసుపు చిటికెడు
  11. నూనె పూరీలు వేయించటానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా మెంతికూర బాగా కడిగి చిన్న గా తరగాలి
  2. గోధుమపిండి, శనగపిండి, రవ్వ, ఉప్పు, కారం, పసుపు, వాము, మసాలా పొడి అన్ని వేసి పెరుగు కూడా వేసి బాగా కలిపి మెంతి కూర వేసి కలిపి నీళ్లు పోసి గట్టిగా పూరి పిండి ల కలపాలి
  3. పిండిని ఒక 30 నిమిషాలు మూత పెట్టి పక్కనపెట్టి తరువాత పూరీలు ఒత్తుకోవాలి
  4. నూనె వేడిచేసి పూరీలు వేయించుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర