హోమ్ / వంటకాలు / మెంతికూర పరాథా

Photo of Fenugreek leaves paratha by Lalitha Kandala at BetterButter
434
3
0.0(0)
0

మెంతికూర పరాథా

Oct-13-2018
Lalitha Kandala
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మెంతికూర పరాథా రెసిపీ గురించి

మెంతికూర అందరి ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా చక్కెర వ్యాధి గలవారికి. మెంతి కూరతో paratha లేదా థెప్ల పెరుగు తో బాగుంటుంది. మెంతికూర స్త్రీలకు కూడా కూడా మంచిది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • మహారాష్ట్ర
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 2

  1. మెంతికూర 1 పెద్ద కట్ట
  2. గోధుమపిండి 1 పెద్ద కప్
  3. పెరుగు 1 కప్
  4. ఉప్పు కొద్దిగా
  5. పర్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్
  6. పసుపు చిటికెడు

సూచనలు

  1. ముందుగా మెంతికూర బాగా కడిగి చిన్న గా తరగాలి
  2. పర్చిమిర్చి ని పేస్ట్ ల చేసుకోవాలి
  3. గోధుమపిండి, ఉప్పు, పసుపు, మెంతికూర, పర్చిమిర్చి పేస్ట్ , పెరుగు అన్ని వేసి బాగా కలిపి, కావలస్తే నీళ్లు కలిపి చపాతీ పిండిలా మెత్తగా కలపాలి
  4. పిండి పైన బట్టర్ గాని నూనె గాని వేసి బాగా మద్దించాలి
  5. పిండిని ఒక అరగంట పక్కన మూత పెట్టి నాననివ్వాలి
  6. తరువాత పొడి పిండి వేసుకుంటూ చపాతీలు చేసుకోవాలి
  7. నూనె గాని, వెన్న గాని, నెయ్యి గాని వేసుకుని పెనం మీద తక్కువ మంట మీద కాల్చుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర