హోమ్ / వంటకాలు / మేథీ ఆలూ పూరి
మేథీ ఆలూ పూరి ఒక రుచికరమైన అల్పాహారం. మెంతికూర మధుమేహంని కంట్రోల్ లో ఉంచుతుంది . అంతే కాదు జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ఆలూ వలన కార్బోహైడ్రేట్స్ అందుతాయి. మెంతికూర కొంచం చేదు ఉండటం వలన పిల్లలు తినటానికి ఇష్టపడరు. ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు.
আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।
రివ్యూ సమర్పించండి